Bachchala Malli: ఓటీటీ లో రిలీజ్ కానున్న బచ్చ్చల మల్లి..! 12 h ago
టాలీవుడ్ హీరో అల్లరి నరేష్, అమ్రితా అయ్యర్ జంటగా నటించిన "బచ్చ్చల మల్లి" మూవీ ఓటీటీ లో రానుంది. జనవరి 10 నుండి ఈ మూవీ ప్రముఖ ఓటీటీ సంస్థ "ఈటీవీ విన్" లో స్ట్రీమ్ కానుంది. సుబ్బు మంగదేవి దర్శకత్వం లో రాజేష్ దండా, బాలాజీ గుత్తా ఈ చిత్రాన్ని నిర్మించారు. మూవీ లో నరేష్ మాస్ లుక్, నటన హైలైట్ గా నిలిచాయి.